Category Uncategorized

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. చిరంజీవి ఒక వ్యక్తి కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం!

వెండితెరపై ఆయన పేరు ఒక శకం.. ఆయన స్టైల్ ఒక బ్రాండ్.. ఆయన ప్రయాణం కోట్లాది అభిమానులకు ఒక స్ఫూర్తి. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అనే పేరు కేవలం ఒక హీరో పేరు కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన కష్టంతో, క్రమశిక్షణతో, ప్రతిభతో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. నేడు ఆగస్టు…