Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

రాఖీ వేడుకలో హీరోయిన్.. జువెలరీ యాడ్‌లో హీరోయిన్ కృతి సనన్ వేసుకున్న దుస్తులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రక్షాబంధన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రకటనలో మరీ పొట్టి దుస్తులు ధరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ లుక్ పండుగకు తగినట్టుగా లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్ ధరించడంపై…

సూపర్ ఆక్యుపెన్సీతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’కి స్క్రీన్లు తగ్గించి.. కొత్తగా వస్తున్న ‘Toxic’కు భారీగా థియేటర్లు కేటాయించడంపై రవితేజ అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బలమైన ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. తొలి రోజుల్లోనే సినిమాకు మంచి స్పందన రావడంతో ప్రస్తుతం అసలు చర్చ స్క్రీన్ అలొకేషన్…

కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మికను చాలా రోజుల తర్వాత ఇలా పబ్లిక్ ఈవెంట్లో చూడటంతో…

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద వరుసగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనూ కలెక్షన్ల జోరు కొనసాగింది. 📊 3 Days Collection Report Day Worldwide Gross Day 1 ₹23 Cr Day 2 ₹24 Cr Day 3 ₹25 Cr 3 Days Total ₹72…

వెండితెరపై ఆయన పేరు ఒక శకం.. ఆయన స్టైల్ ఒక బ్రాండ్.. ఆయన ప్రయాణం కోట్లాది అభిమానులకు ఒక స్ఫూర్తి. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అనే పేరు కేవలం ఒక హీరో పేరు కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన కష్టంతో, క్రమశిక్షణతో, ప్రతిభతో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. నేడు ఆగస్టు…

బాక్సాఫీస్ దగ్గర వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మాస్ మహారాజా రవితేజకు ఉన్న మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్‌తోనే ‘ఇరుముడి’ బిజినెస్ పరంగా మంచి రేటును సొంతం చేసుకుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ పాజిటివ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను అందుకుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో…

ఇరుముడి జోరు.. బుక్‌మైషోలో సరికొత్త రికార్డ్! మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ BookMyShowలో దూసుకుపోతోంది. Regional Movies లో Peak Hour Ticket Salesలో 32.32K+ టికెట్లతో No.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. 🔥 ఇరుముడి’ Regional Movies లో No.1 స్థానాన్ని దక్కించుకుంది… ఇప్పటివరకు ఈ విభాగంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా…

భారతీయ సినీ చరిత్రలోనే ₹4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న “రామాయణం” ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో అభిమానుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి… భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్, సాయి…