చిరంజీవిని క్రాస్ చేసిన రవితేజ.. బుక్‌మైషోలో ‘ఇరుముడి’ మాస్ ర్యాంపేజ్! 💥

ఇరుముడి జోరు.. బుక్‌మైషోలో సరికొత్త రికార్డ్!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ BookMyShowలో దూసుకుపోతోంది. Regional Movies లో Peak Hour Ticket Salesలో 32.32K+ టికెట్లతో No.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. 🔥

ఇరుముడి’ Regional Movies లో No.1 స్థానాన్ని దక్కించుకుంది…

ఇప్పటివరకు ఈ విభాగంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 31.6K Peak Hour Salesతో అగ్రస్థానంలో ఉంది.

ఇప్పుడు ‘ఇరుముడి’ 32.32K Peak Hour Salesతో ఆ రికార్డును అధిగమించింది

📊 BookMyShow Peak Hour Sales

మన శంకరవరప్రసాద్ గారు — 31.6K
ఇరుముడి32.32K+ 🔥

🎟️ Day 1 BookMyShow Bookings‌లో భారీ జోరు!

‘ఇరుముడి’ Day 1 BookMyShow Bookings — 484K 🔥

ఒక్క Day 1లోనే 4.84 లక్షల BookMyShow bookings నమోదయ్యాయి.

ఇక BookMyShow Pre-Sales + Day 1 Bookings కలిపి మొత్తం 7,20,000 టికెట్లు అమ్ముడయ్యాయి. 🔥

Pre-Sales + Day 1: 7.20 లక్షల Tickets Sold 🎟️

రవితేజ ‘ఇరుముడి’కి BookMyShowలో వచ్చిన భారీ బుకింగ్స్ 🔥 🔥 🔥 🔥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *