Trendshub Daily

Trendshub Daily

రామాయణం పై భారీ అంచనాలు…. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ పాత్రలపై అభిమానుల్లో ఉత్కంఠ!!

Ramayana

భారతీయ సినీ చరిత్రలోనే ₹4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న “రామాయణం” ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో అభిమానుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి… భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్, సాయి…