Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
రాఖీ వేడుకలో హీరోయిన్..

జువెలరీ యాడ్లో హీరోయిన్ కృతి సనన్ వేసుకున్న దుస్తులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రక్షాబంధన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రకటనలో మరీ పొట్టి దుస్తులు ధరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ లుక్ పండుగకు తగినట్టుగా లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరోవైపు, ఎలాంటి దుస్తులు ధరించాలనేది ఆమె వ్యక్తిగత ఇష్టం అంటూ కొందరు కృతి సనన్కు మద్దతుగా నిలుస్తున్నారు.
రక్షాబంధన్ యాడ్.. కృతి సనన్ లుక్పై సోషల్ మీడియాలో చర్చ!